(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.356. అధ్యాయః 356
Mahabharata - Shanti Parva - Chapter Topics
నరనారాయణానుజ్ఞానేన నారదేన స్వాశ్రమంప్రతి గమనం॥ 1॥ వైశంపాయనేన జనమేజయంప్రతి శ్రీవ్యాసమాహాత్ంయకథనం॥ 2॥ సౌతినా శ్రీనారాయణగుణవర్ణనపూర్వకం శౌనకాదిభ్యస్తదనుగ్రహాశంసనం॥ 3॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 12-356-0x(6627)(80228)
శ్రుత్వైతన్నారదో వాక్యం నరనారాయణేరితం।
అత్యంతం భక్తిమాందేవే ఏకాంతిత్వముపేయివాన్॥ 12-356-1(80229)
ఉషిత్వా వర్షసాహస్రం నరనారాయణాశ్రమే।
శ్రుత్వా భగవదాఖ్యానం దృష్ట్వా చ హరిమవ్యయం।
జగామ హిమవత్కుక్షావాశ్రమం స్వం సురార్చితం॥ 12-356-2(80230)
తావపి ఖ్యాతయశసౌ నరనారాయణావృషీ।
తస్మిన్నేవాశ్రమే రంయే తేపతుస్తప సత్తమం॥ 12-356-3(80231)
త్వమప్యమితవిక్రాంతః పాండవానాం కులోద్వహః।
పావితాత్మాఽద్య సంవృత్తః శ్రుత్వేమామాదితః కథాం॥ 12-356-4(80232)
నైవ తస్యాపరో లోకో నాయం పార్థివసత్తమ।
కర్మణా మనసా వాచా యో ద్విష్యాద్విష్ణుమవ్యయం॥ 12-356-5(80233)
మజ్జంతి పితరస్తస్య నరకే శాశ్వతీః సమాః।
యో ద్విష్యాద్విబుధశ్రేష్ఠం దేవం నారాయణం హరిం॥ 12-356-6(80234)
కథం నామ భవేద్ద్వేష్య ఆత్మా లోకస్య కస్యచిత్।
ఆత్మా హి పురుషవ్యాఘ్ర జ్ఞేయో విష్ణురితి శ్రుతిః॥ 12-356-7(80235)
య ఏష గురురస్మాకమృషిర్గంధవతీసుతః।
తేనైతత్కథితం తాత మాహాత్ంయం పరమాత్మనః।
తస్మాచ్ఛ్రుతం మయా చేదం కథితం చ తవానఘ॥ 12-356-8(80236)
నారదేన తు సంప్రాప్తః సరహస్యః ససంగ్రహః।
ఏష ధర్మో జగన్నాథాత్సాక్షాన్నారాయణాన్నృప॥ 12-356-9(80237)
ఏవమేష మహాంధర్మః స తే పూర్వం నృపోత్తమ।
కథితో హరిగీతాసు సమాసవిధికల్పితః॥ 12-356-10(80238)
కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం।
కో హ్యన్యః పుండరీకాక్షాన్మహాభారతకృద్భవేత్।
ధర్మాన్నానావిధాంశ్చైవ కో బ్రూయాత్తమృతే ప్రభుం॥ 12-356-11(80239)
వర్తతాం తే మహాయజ్ఞో యథాసంకల్పితస్త్వయా।
సంకల్పితాశ్వమేధస్త్వం శ్రుతధర్మా చ తత్త్వతః॥ 12-356-12(80240)
సౌతిరువాచ। 12-356-13x(6628)
ఏతత్తు మహదాఖ్యానం శ్రుత్వా పారీక్షితో నృపః।
తతో యజ్ఞసమాప్త్యర్థం క్రియాః సర్వాః సమారభత్॥ 12-356-13(80241)
నారాయణీయమాఖ్యానమేతత్తే కథితం మయా।
పృష్టేన శౌనకాద్యేహ నైమిషారణ్యవాసిషు॥ 12-356-14(80242)
నారదేన పురా యద్వై గురవే తు నివేదితం।
ఋషీణాం పాండవానాం చ శృణ్వతోః కృష్ణభీష్మయోః॥ 12-356-15(80243)
స హి పరమర్షిర్జనభువనపతిః
పృథుధరణిధరః శ్రుతివినయపరః।
శమనియమనిధిర్యమనియమపరో ద్విజవర
సహితస్తవ చ భవతు గతిర్హరిరమరహితః॥ 12-356-16(80244)
అసురవధకరస్తపసాంనిధిః
సుమహతాం యశసాం చ భాజనం।
ఏకాంతినాం శరణదోఽభయదో గతిదో
గతిదోస్తు వః సుఖభాగకరః।
మధుకైటభహా కృతధర్మవిదాం గతిదో
భయదో మఖభాగహరోస్తు శరణం స తే॥ 12-356-17(80245)
త్రిగుణో విగుణశ్చతురాత్మధరః
పూర్తేష్టయోశ్చ ఫలభాగహరః।
విదధాతు నిత్యమజితోఽతిచలో
గతిరాత్మవతాం సుకృతినామృషీణాం॥ 12-356-18(80246)
తం లోకసాక్షిణమజం పురుషం పురాణం
రవివర్ణమీశ్వరం గతిం బహుశః।
ప్రణమధ్వమేకమతయో యతః
సలిలోద్భవోపి తమృషిం ప్రణతః॥ 12-356-19(80247)
స హి లోకయోనిరసృతస్య పదం
సూక్ష్మం పరాయణమచలం హి పదం।
తత్సాంఖ్యయోగిభిరుదాహృతం తం
బుద్ధ్యా యతాత్మభిరిదం సనాతనం॥ ॥ 12-356-20(80248)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి నారాయణీయే షట్పంచాశదధికత్రిశతతమోఽధ్యాయః॥ 356॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-356-15 గురవే బృహస్పతయే॥ 12-356-16 స నారాయణః॥ 12-356-17 కృతధర్మః కృతయుగధర్మః సత్యాదిస్తద్విదాం॥ 12-356-18 చత్వారో వాసుదేవసంకర్షణప్రద్యుంనానిరుద్ధాఖ్యా ఆత్మానస్తాంధారయతి స తథా। త్రిగుణాతిగశ్చతుష్పథధరః ఇతి ధ. పాఠః॥ 12-356-19 సలిలముద్భవో యస్య స నారాయణః శేషశాయీ తమృషిం వాసుదేవం॥ 12-356-20 లోకస్యావ్యక్తాదేర్యోనిః। అమృతస్య మోక్షస్య పదం స్థానం। పదం పదనీయం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.